సలార్ మాత్రమే కాదు అది కూడా రెండు పార్టులుగా ప్లానింగ్..!

ప్రభాస్( Prabhas ) తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ సినిమా( Salaar Movie ) రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా సలార్ పార్ట్ 1కి సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు.ప్రభాస్ కనిపించలేదు అన్న కారణమే తప్ప సలార్ సినిమా తో మరోసారి ప్రశాంత్ నీల్ తన సత్తా చాటుతాడని అనిపిస్తుంది.

కె.జి.

ఎఫ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా సలార్ సినిమా మేకింగ్ కనిపిస్తుంది.అయితే సలార్ రెండు పార్టులు ఒకేసారి పూర్తి చేసి ఎన్.

టి.ఆర్ సినిమాకు వర్క్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్.

"""/" / ఈ క్రమంలో తారక్( Tarak ) తో చేసే సినిమా గురించి కూడా ఒక న్యూస్ వైరల్ గా మారింది.

అదేంటి అంటే ఎన్.టి.

ఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఒక పార్ట్ గా కాకుండా రెండు లేదా మూడు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో ఎన్.టి.

ఆర్( N.T.

R ) ఊర మాస్ యాటిట్యూడ్ ని ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ తో అదరగొట్టేస్తాడని అంటున్నారు.

ఎన్.టి.

ఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.2024 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్!