‘కల్కి 2’ తర్వాత ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.
ఇక అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్స్ మాత్రం వాళ్ల పరిధిని దాటి ముందుకు దూసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అరుదైన గౌరవం అయితే ఉంది.
కాబట్టి మన దర్శకులతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా హీరోలందరూ ఎదురుచూస్తూ ఉండటం విశేషం.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి సినిమాలను చేయబోతున్నారు.తద్వారా వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నారనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ డైరెక్టర్లు తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.
నాగ్ అశ్విన్( Nag Ashwin ) లాంటి దర్శకుడు కల్కి సినిమాతో( Kalki Movie ) సూపర్ సక్సెస్ ని సాధించాడు.
"""/" /
ఇక ఇప్పుడు కల్కి 2( Kalki 2 ) సినిమాని కూడా తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
ఇక మొత్తానికైతే ఆయన హైలీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా నాగ్ అశ్విన్ లాంటి హీరో తనదైన రీతిలో సత్తా చాటుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
"""/" /
అయితే నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో( Ram Charan ) చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రామ్ చరణ్ కి ఒక పాయింట్ కూడా వినిపించారట.
మరి ఆ కథ అతనికి నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి తొందర్లోనే ఈ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?