కల్కి 2 మూవీ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్న నాగ్ అశ్విన్…

సినిమా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషన్ గా మారిపోయింది.ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ కాలక్షేపం కోసం సినిమాలను చూసే స్థాయి నుంచి సినిమాలను చూస్తే గాని రోజులు గడవని స్థాయి కి వచ్చారు.

అలాంటి సినిమా పిచ్చోళ్ళు వరుస సినిమాలను చూస్తూ హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

ఇక మొత్తానికైతే ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే మాత్రం ఆ సినిమాలో కథ, కథనం అనేది కీలకపాత్ర వహిస్తుందన చెప్పాలి.

"""/" / ఇక ఈ రెండిటితో కనక మ్యాజిక్ చేసినట్లైతే దర్శకుడు ఈజీగా సినిమాను డైరెక్ట్ చేసి సక్సెస్ ని సాధించవచ్చు.

నిజానికి ఒక సినిమా విషయంలో చాలామంది గుర్తింపుని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంతమంది మాత్రం సక్సెస్ లను సాధించలేక ఇండస్ట్రీలో వెనుకబడిపోతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లే దర్శకులు ఇప్పుడు కోకొల్లులుగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సంవత్సరం కల్కి సినిమాతో( Kalki Movie ) భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో చూపించాడు.

"""/" / వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరోను వాడుకొని మొత్తానికైతే స్టార్ డైరెక్టర్ గా నిలబడ్డాడు.

ఇక ఏది ఏమైనా కూడా తన తదుపరి సినిమాలతో కూడా అలాంటి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు.

ఇక నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనే విషయం పక్కనపెడితే కల్కి 2 సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ తో( Aamir Khan ) ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికి నితిన్ స్టార్ హీరో ఎందుకు కాలేకపోయాడు…