మహేష్ తర్వాత యష్ తో రాజమౌళి సినిమా..!
TeluguStop.com
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లో రఫ్ఫాడించడం ఖాయం.
బాహుబలితో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళి ఆర్.ఆర్.
ఆర్ లకు నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పడేలా చేశాడు.రాం చరణ్, తారక్ ఇద్దరికి ఇప్పటికే నేషనల్ వైడ్ సూపర్ ఫాలోయింగ్ ఉండగా ఆర్.
ఆర్.ఆర్ తో అది మరింత పెరిగిందని చెప్పొచ్చు.
ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఈ సినిమాను యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు జక్కన్న.
ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మహేష్ తర్వాత రాజమౌళి కె.జి.
ఎఫ్ స్టార్ యష్ తో సినిమా చేస్తాడని టాక్.కన్నడ స్టార్ హీరో అయిన యష్ కె.
జి.ఎఫ్ పార్ట్ 1, 2 లతో సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఎఫ్ 2 హిందీలో రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది.మహేష్ తర్వాత రాజమౌళి యష్ తోనే సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు.
అదే జరిగితే మాత్రం ఆ ప్రాజెక్ట్ రేంజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు