అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించెలా ఉన్నాయి వెంకట్ రెడ్డి ప్రతిసారీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారు క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా తీసుకోవాలి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆయనపై హైకమాండ్ యాక్షన్ తీసుకొని ఉంటే .
ఇప్పుడు ఇలా మాట్లాడే వాడు కాదు.
భారీ గిరినాగుతో దెబ్బకు బిత్తరపోయిన రైతులు.. వైరల్ వీడియో