అక్కినేని ఫ్యామిలీలో అడవి శేష్.. దత్తత తీసుకున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలికి మంచి గుర్తింపు ఉంది.

అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు హీరోలుగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు అందుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు తన వారసులందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి సొంతంగా ఎదిగే అవకాశం ఇచ్చాడు.

అలా నాగార్జున స్టార్ హీరోగా మారగా ఆయన వారసులు మాత్రం స్టార్లుగా మారలేకపోతున్నారు.

అయినప్పటికీ కూడా టాలీవుడ్ లో ఈ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది.ఇక ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా పండుగ సమయంలో, ఫంక్షన్ సమయంలో కలిసి సందడి చేస్తూ ఉంటారు.

అందరూ ఒకే చోటకు చేరి ఫోటోలు దిగుతూ బాగా సందడి చేస్తూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/12/ai-sesh-supriya-christmas-celebrations-with-akkineni-family-pic-viral-detailsd!--jpg "/ అందులో నాగచైతన్య తప్ప అందరూ కనిపించగా మరో టాలీవుడ్ హీరో అడవి శేష్ కూడా కనిపించాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అక్కినేని అఖిల్ ఈ ఫోటో షేర్ చేసుకున్నాడు.

ఇక ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అయింది.

అందులో అక్కినేని ఫ్యామిలీతో పాటు మరికొంతమంది కూడా కనిపించారు.ఇక ఆ ఫోటోని చూసిన అక్కినేని ఫ్యాన్స్ కొన్ని ఆలోచనలు పడ్డారు.

అక్కినేని ఫ్యామిలీలో అడవి శేషు ఎందుకు ఉన్నాడు అని ఆలోచనలో పడ్డారు.నిజానికి అడవి శేష్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.

హీరోగా ఈయన కూడా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నాడు.పైగా వరుస సక్సెస్ లతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారాడు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అడవి శేష్ ఈ ఫ్యామిలీలో ఉండటంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/12/ai-sesh-supriya-christmas-celebrations-with-akkineni-family-pic-viral-detailsa!--jpg "/ అసలు అడవి శేష్ నీ ఫ్యామిలీలో ఎందుకు ఉన్నాడు అని.

వీళ్ళతో ఎందుకు ఫోటో దిగాడు అని అందరికీ బాగా అనుమానాలు వస్తున్నాయి.ఇక కొందరు అడవి శేష్ ను అక్కినేని ఫ్యామిలీ దత్తత తీసుకుందేమో అని అనుమానాలు పడుతున్నారు.

ఇక మరికొంతమంది.అడివి శేష్ సుప్రియ తో రిలేషన్షిప్ లో ఉన్నాడు అని అందుకే ఆయన వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.  నాగచైతన్య అభిమానులు మాత్రం నాగచైతన్య కనిపించకపోయేసరికి నాగచైతన్య ఎక్కడ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

ఇక మరి కొంతమంది నాగచైతన్య పై సరదాగా కౌంటర్లు వేస్తున్నారు.తాజ్ కృష్ణ రూంలో అక్కడే ఉన్నాడేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మొత్తానికి ఆ ఫోటో వైరల్ అవ్వటంతో రకరకాల అనుమానాలు ఎదురవుతున్నాయి.

తేజ సజ్జా సినిమాలో గెస్ట్ రోల్ లో ప్రభాస్.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!