ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం మళ్లీ చెలరేగింది.తాజాగా భీంపూర్ మండలం తాంసిలో రెండు పులులు కనిపించాయని సమాచారం.

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ పులుల దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు.

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం

మళ్లీ పులుల సంచరిస్తుండటంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…

టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…