మానవత్వం చాటుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం కొత్త చెరువు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించి రోడ్ పై ఉన్న శునకాన్ని విధినిర్వహణలో అటు వైపు నుండి వస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య వాహనం అపి రోడ్ పై మరణించి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన వేసి మానవత్వం చాటుకున్నారు.

రోడ్ ప్రమాదాల్లో మరణించిన కానీ కొస ప్రాణంతో ఉన్న శునకలను తీసి పక్కకు పెట్టాలని లేని యెడల మరణించిన శుకన్నీ తప్పించే సందర్భాల్లో రోడ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని జంతువుల పట్ల ప్రతి ఒక్కరు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు.