Surekha Vani : క్యూట్ గ్లామరస్ ఫోటో షేర్ చేసిన సురేఖ వాణి… డాక్టర్ల పర్యవేక్షణలో చూడాలంటూ కామెంట్స్?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి( Surekha Vani) ఒకరు ఈమె ఎన్నో సినిమాలలో అక్క పిన్ని వదిన పాత్రలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ ఈమె మాత్రం సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేదు.
ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణికి ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయని తెలుస్తుంది.
అయితే తాజాగా ఈమె మంచు విష్ణు ( Manchu Vishnu ) డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప ( Kannappa )సినిమాలో భాగమయ్యారు అని తెలుస్తుంది """/" /
ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోని సురేఖ వాణి గత కొంతకాలంగా న్యూజిలాండ్ లోనే గడుపుతున్నారు.ఇలా న్యూజిలాండ్ కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సురేఖవాణి నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు.
"""/" /
ఇలా ఈమె షేర్ చేసే ఫోటోలపై నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
అయినప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా సురేఖవాణి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక ఈమధ్య కాలంలో గ్లామర్ విషయంపై ఫోకస్ పెట్టినటువంటి సురేఖవాణి పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ స్లిమ్ అయ్యారు.
ఇలా ఎంతో నాజుగ్గా మారిపోయినటువంటి సురేఖవాణి తాజాగా బ్లాక్ కలర్ షెడ్ ఉన్నటువంటి డ్రెస్సులలో ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. """/" /
సురేఖ వాణి ఈ ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా అసలు మీరు ఇంత స్లిమ్ గా అందంగా ఎలా తయారవుతున్నారు? మీ కూతురికంటే మీరే చాలా బాగున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు మీరు, మీ కూతురు తల్లి కూతుర్లుగా కాకుండా అక్క చెల్లెల లాగా ఉంటారు అంటూ కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెటిజన్ అయితే దారుణంగా ఈమె ఫోటో పై స్పందిస్తూ ఇలాంటివి చూడాలి అంటే కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే చూడాలి అంటూ చేస్తున్నటువంటి కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ విధంగా సురేఖ వాణి ఫోటోలపై నేటిజన్స్ ఇలాంటి కామెంట్స్ చేసిన ఆమె మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు.
ప్రస్తుతం ఈమె కన్నప్ప సినిమా ( Kannappa Movie )షూటింగ్ పనులలో న్యూజిలాండ్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వదిలి.. కుంభమేళా బాట పట్టిన మేధావి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!