సన్నీలియోన్ సక్సెస్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?
TeluguStop.com

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.ఇదే మాటను నూటికి నూరు శాతం అమలు చేస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్.


గ్లామర్ ఉండగానే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని భావిస్తోంది.ఫోర్న్ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.


ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి ప్రదేశించి చక్కటి గుర్తింపు పొందింది.బాలీవుడ్ సహా పలు భాషల్లో నటించి వారెవ్వా అనిపించింది.
అటు మిగతా హీరోయిన్లతో పోల్చితే సన్నీ సంపాదన కానీ.ఆ సంపాదనను ఆయా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలో కానీ థింక్ డిఫరెంట్ అనే పథంలో ముందుకు సాగుతుంది.
ఇంతకీ సన్నీ సంపాదన ఎంత? ఏ వ్యాపారాల్లో కొనసాగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి ఆమె బాలీవుడ్ లో కొత్తగా నటించింది ఏమీ లేదు.అడల్ట్ కంటెంట్ సినిమాలే ఎక్కువగా చేసింది.
అయితే ఫోర్న్ రంగంలో తనది అందెవేసిన అనుభవం కావడంతో వణుకు, బెణుకు లేకుండా స్క్రీన్ మీద రొమాన్స్ పండించింది.
ఓవైపు సినిమాలు.మరోవైపు యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదించడం మొదలు పెట్టింది.
సౌత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సన్నీ.స్టార్ హీరోయిన్లకు మించి రెమ్యునరేషన్ తీసుకుంది.
సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ తో పలు ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది.
పలు కండోమ్ కంపెనీల యాడ్స్ చేసింది.ప్రచారం ఏదైనా డబ్బు సంపాదన మీదే ఆసక్తి చూపింది.
"""/"/
అటు సంపాదించిన ప్రతి పైసను వ్యాపారాల్లోనే పెట్టుబడులు పెట్టింది.ఈ మాజీ పోర్న్ స్టార్ సొంతంగా ఆన్ లైన్ స్టోర్ ఓపెన్ చేసింది.
సొంతంగా కొన్ని బ్రాండ్లను ఇంట్రడ్యూస్ చేసింది.సన్నీ పాపులారిటీ దెబ్బకు ఓరేంజిలో అమ్మకాలు కొనసాగాయి.
ఓ రేంజిలో డబ్బులు వచ్చి పడుతున్నాయి.మొత్తంగా పోర్న్ రంగంలో మొదలైన ఆమె ప్రస్తానం బాలీవుడ్ వరకు చేరింది.
పలు బ్రాండులకు అంబాసిడర్ గా మారి మంచి సంపాదన దక్కించుకుంటుంది.ఈ డబ్బుల్లో చాలా వరకు తను సేవా కార్యక్రమాలు వినియోగించడం విశేషం.
షాకింగ్: ఈ దేశంలో ఇస్లాం మతం స్వీకరిస్తున్న విదేశీయులు.. చైనా, కెనడా వాసులు కూడా!