పవన్ భార్య, పిల్లల జోలికి వస్తే వెతికి మరీ కొడతా.. అతనికి శ్రీరెడ్డి డైరెక్ట్ వార్నింగ్?
TeluguStop.com
వైసీపీ మద్దతుదారుడు అయినా బోరుగడ్డ అనిల్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన భార్యా పిల్లల్ని, దూషిస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ అందుకు సంబంధించిన వీడియోని విడుదల చేసిన విషయం తెలిసింది.
పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టడం మాత్రమే కాకుండా ఆయన భార్య పిల్లలను అప్పగించాలి అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు.
ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా ఆ వీడియో పై స్పందించిన టాలీవుడ్ సంచలనటి శ్రీరెడ్డి, అనీల్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఒక వీడియోని విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మనం అందరూ జగన్ అన్నని నమ్మి నమ్మకంతో వైఎస్ఆర్ పై అభిమానంతో వైసిపి పార్టీ ని నెత్తిన పెట్టుకుంటున్నాము.
నేను ఏ పార్టీ లో ఉన్నా కూడా మహిళలన్నీ కిందపరిచే విధంగా మాట్లాడితే మాత్రం అసలు సహించను.
వైసీపీ పార్టీలో ఉన్న ఒక వెధవ.జనసేన పార్టీ నాయకుడ్ని కించపరుస్తూ మాట్లాడాడు.
వ్యక్తిగతం అతని గురించి మాట్లాడు తప్పులేదు.ప్రతి విమర్శలు చేసినా తప్పేలేదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకోను.
అతను తప్పు చేస్తే అతన్ని తిట్టాలి కానీ.పవన్ కళ్యాణ్ మాజీ భార్యని , ఆయన పిల్లల్ని వైసీపీ పార్టీలో ఉన్న అనీల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు.
అనీల్ కుమార్ అనేవాడు. """/"/
వైసీపీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
వీడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు.పవన్ కళ్యాణ్ భార్యని.
ఆయన భార్యని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు.ఆడపిల్లలతో పెళ్ళాం,పిల్లలతో నీకేం పనిరా.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నోడు వాడు.దమ్ముంటే వాడిని తిట్టు.
కానీ వాడి పిల్లలు ఏం చేశారు? ఈ అనీల్ గాడి కుండ బద్దలు కొట్టాలి.
వైసీపీ పేరు చెప్పి రౌడీయిజం చేసే వాళ్లకి బంబ్ బజాయించాలి. """/"/
అసలు నీకు వైసీపీకి సంబంధం ఏంట్రా వెధవా? చంపుతా నరుకుతా అని బెదిరిస్తున్నాడు వీడు.
పోలీసులు వీడిపై యాక్షన్ తీసుకోవాలి.మరి నువ్వు మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారు అనుకుంటున్నావా.
ఎవరికైనా న్యాయం ఒక్కటే.ఆ పసి పిల్లలు ఏం చేశార్రా వెధవా? తొక్కి నార తీస్తా.
తొక్క తీస్తా నా కొడకా.వెతికి వెతికి కొడతా.
నీ బ్రాండ్ గురించి నువ్ చెప్పుకోవడం కాదురా.నా బ్రాండ్ ఏంటో తెలుకో.
ఆడాళ్ల జోలికి వచ్చావంటే నరకుతా అంటూ బోరుగడ్డ అనీల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters