అబ్బాయిలు అక్కడ చేయేస్తే నేను ఆస్వాదిస్తా.. ఈ నటి కామెంట్స్ కు దండం పెట్టాల్సిందే!

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అయితే హీరోయిన్లు( Heroines ) మరీ బోల్డ్ గా మాట్లాడితే నచ్చే అభిమానుల కంటే నచ్చని అభిమానులే ఎక్కువగా ఉంటారు.

తాజాగా రేఖా నాయర్( Rekha Nair ) అనే నటి తన బోల్డ్ కామెంట్ల ద్వారా విమర్శల పాలయ్యారు.

ఈ నటి చేసిన కామెంట్లు ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్( Kollywood, Tollywood ) ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

నడుముపై చెయ్యి వేస్తే నేను ఎంజాయ్ చేస్తానని ఈ నటి చెప్పుకొచ్చారు.మహిళలు వేసుకుంటున్న చిట్టిపొట్టి డ్రెస్సుల వల్ల అబ్బాయిలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా అనే ప్రశ్న ఎదురు కాగా తాను ఎప్పుడు చీర కట్టుకున్నా నడుము కనబడే విధంగా కట్టుకుంటానని ఆమె తెలిపారు.

ఏ పోటీలలో పాల్గొన్నా జాగింగ్ కు వెళ్లినా నా దుస్తులు అదే విధంగా ఉంటాయని రేఖా నాయర్ పేర్కొన్నారు.

ఈ విధంగా దుస్తులను ధరిస్తే నాకు సౌకర్యవంతంగా ఉంటుందని అదే సమయంలో సంతోషం కలుగుతుందని ఈ హీరోయిన్ చెప్పుకొచ్చారు.

"""/" / అబ్బాయిలు అమ్మాయిల నడుమును తాకితే కొందరు అమ్మాయిలు ఏదో జరిగిందనే విధంగా హడావిడి చేస్తున్నారని హీరోయిన్ అన్నారు.

ఈ తరహా అభిప్రాయాలను అమ్మాయిలు మార్చుకుంటే మంచిదని రేఖా నాయర్ పేర్కొనారు.ట్రావెలింగ్ సమయంలో ఎవరి చెయ్యైనా నా నడుముకు తాకితే సంతోషిస్తానని ఆమె అన్నారు.

రేఖా నాయర్ కామెంట్లు దారుణంగా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. """/" / అబ్బాయిలను రెచ్చగొట్టే విధంగా రేఖా నాయర్ కామెంట్లు చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాపులారిటీ రావాలనే రేఖా నాయర్ ఇలాంటి కామెంట్లు చేసున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.రేఖా నాయర్ తన ప్రవర్తనను మార్చుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ బోల్డ్ కామెంట్ల వల్ల ఈ బ్యూటీకి సినిమా, టీవీ ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి3, శుక్రవారం 2025