దీప్తి సునైనా, షణ్ముఖ్ రియల్ పెయిర్ అంటూ సీరియల్ నటి పోస్ట్.. వైరల్!

చాలామంది నటీనటులు తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని తమ కెరీర్ ను మొదలు పెడుతుంటారు.

అంతేకాకుండా కొందరు నటులు తమ రంగంలోనే ఇతరులతో పరిచయాలు పెంచుకుంటూ ప్రేమ, పెళ్లి అంటూ ముందుకు వచ్చినా వాళ్ళు చాలా ఉన్నారు.

ఇదిలా ఉంటే యూట్యూబ్ లో స్టార్ గా మారిన షణ్ముక్ ప్రస్తుతం ఒక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే దీప్తి సునైనా సోషల్ మీడియాలో డబ్ స్మాష్ ద్వారా వీడియోలను చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత బిగ్ బాస్ లో షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ ఎన్నో ప్రేమకు సంబంధించిన సిరీస్ లో నటించి బాగా ఫేమస్ అయ్యాడు.

ఇక దీప్తి సునైనా తో కలిసి కొన్ని వీడియోలను కూడా చేశాడు షణ్ముక్.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీడియోలు తెగ వైరల్ గా మారేవి. """/"/ అయితే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు కూడా వచ్చేవి.

పలుమార్లు షణ్ముఖ్ ను దీప్తి తో ఉన్న ప్రేమకు సంబంధించిన ప్రశ్నలను వేయగా.

అందరికీ తెలిసిందేగా అంటూ తప్పించుకునే వాడు.అంతేకాకుండా దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ షోలో ఉన్నంతకాలం షణ్ముఖ్ ను పేరు తెగ వినిపించింది.

కానీ వీరి మధ్య ఉన్న సంబంధం గురించి వీళ్ళ ద్వారా ఎక్కువగా తెలియరాలేదు.

ఇదిలా ఉంటే ఇటీవలే ఓ బుల్లితెర నటి ప్రియాంక నాయుడు ఓ పోస్ట్ ను షేర్ చేయగా.

అందులో షణ్ముఖ్, దీప్తి సునైనా జంట కనిపించగా.రియల్ పెయిర్ అంటూ కొన్ని విషయాలను తెలిపింది.

ఇటీవలే తాను మరో నటుడు మధు ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా వీరిద్దరు కలిసి చేసిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే సెలబ్రెటీల జంటలతో ఓ షో చేస్తున్నారు.అందులో ప్రియాంక జంట తో పాటు, నిరుపమ్ మంజుల , షణ్ముఖ్ దీప్తి సునైనా జంటలు పాల్గొన్నారు.

ఇక ఇందులో ప్రియాంక నాయుడు కొన్ని విషయాలు తెలుపుతూ.రెండుశరీరాలను ఒకే ఆత్మగా చేసేది ప్రేమ అంటూ రియల్ కపుల్ గేమ్ షో అని పోస్ట్ చేసింది.

ఇందులో షణ్ముఖ్ దీప్తి సునైనా ను కూడా కలిపింది ప్రియాంక నాయుడు.ప్రస్తుతం ఈ జంట లు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నేను పిల్లల్ని కనకపోవడానికి అసలు కారణాలివే.. వరుణ్ సందేశ్ భార్య కామెంట్స్ వైరల్!