BB5 : గ్లామర్ కోసం వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఎవరీ హాట్ బ్యూటీ!

బుల్లెతెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 అనుకున్నట్టుగానే స్టార్ట్ అయ్యి విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి అడుగు పెట్టనుంది.

ఇప్పటికే ఐదుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.ఈ వారం కూడా మరొక ఇంటి సభ్యురాలు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

ఈసారి బిగ్ బాస్ 5లో 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా ఇక మిగిలింది 13 మంది కంటెస్టెంట్స్.

ఇక 13 మంది కంటెస్టెంట్స్ లో చాలా మంది అబ్బాయిలే ఉన్నారు.ఆడవాళ్లు తగ్గుతూ వస్తునాన్రు.

అందుకే బిగ్ బాస్ లో గ్లామర్ యాడ్ చేయడానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొక హాట్ బ్యూటీ ని తీసుకు రాబోతున్నారని తెలుస్తుంది.

మొన్నటి వరకు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వర్షిణి కానీ విష్ణు ప్రియా కానీ రాబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఎంట్రీ అవ్వలేదు.అయితే తాజాగా మరొక హాట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది.

"""/"/ గత సీజన్స్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంత మందిని ఇంట్లోకి పంపించారు.

ఇక ఇప్పుడు ఐదవ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొక గ్లామర్ బ్యూటీ ని ఇంట్లోకి పంపించ బోతున్నట్టు టాక్.

ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరా అని ఆలోచిస్తున్నారా.బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రీతీ అన్షు ఎంటర్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

"""/"/ ఈ ప్రీతీ అన్షు ఎవరా అని నెటిజెన్స్ సర్చ్ చేయడం మొదలు పెట్టేసారు.

ఈమె ఒక మోడల్ అట.మై దిల్ అనే షార్ట్ ఫిలిం లో కూడా నటించింది.

ఇక ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే పాపులర్ అవ్వడం ఖాయం.

మాములుగా అయితే ఈమెకు బిగ్ బాస్ లో అడుగు పెట్టేంత గుర్తింపు అయితే లేదు.

కానీ ఈమె పేరు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..