Pranitha Subhash : ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచిన ప్రణీత.. ఓ బిడ్డ తల్లి అంటే ఎవరు నమ్మరుగా?

బాపు బొమ్మగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి ప్రణీత( Pranitha Subhash ) ఒకరు.

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఈమె ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు.

అయితే ఈమె సినిమాలలో హీరోయిన్ గా నటించినది చాలా తక్కువ అయినప్పటికీ సెకండ్ హీరోయిన్గా మాత్రం పలు సినిమాలలో నటించారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ సినిమాలో ఈమె నటనకు గాను ఈమె అంద చందాలకు గాను బాపు బొమ్మ అనే పేరు ప్రఖ్యాతలను పొందారు.

"""/"/ ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయినటువంటి ప్రణీత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈమె 2021 వ సంవత్సరంలో నితిన్ రాజు( Nithin Raju ) అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్నారు ఇలా పెళ్లి జరిగిన వెంటనే ఈమె ఒక అమ్మాయికి జన్మనిచ్చారు ఇలా ప్రస్తుతం పాప ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తిగా మ్యారేజ్ లైఫ్ (Marriage Life) ఎంజాయ్ చేస్తున్నారు.

"""/"/ ఇక పెళ్లి తర్వాత గ్లామర్ షో( Glamor Show ) చేయడం కూడా పూర్తిగా తగ్గించేసిన ప్రణీత ఇటీవల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఇటీవల కాలంలో ఎంతో పద్ధతిగా ఉండే ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.

అయితే ఒక్కసారిగా గ్లామర్ డోస్ ఓపెన్ చేస్తూ అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి.

"""/"/ వాలంటైన్స్ డే వైబ్( Valentines Day Vibe ) అంటూ ప్రణీత పింక్ డ్రెస్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

కసిగా చూస్తూ కవ్విస్తున్నట్లుగా ఈ పిక్స్ ఉన్నాయి.మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో ప్రణీత తన థైస్ మొత్తం ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అని చెప్పొచ్చు.

యువత ఊపిరి బిగబట్టి చూసేలా స్టైలిష్ గా ప్రణీత వాక్ చేస్తూ థైస్ చూపిస్తోంది.

 ఇంత అందంగా ఉంటే ఈమెను బాపు బొమ్మ అనక మరేమంటారు అంటూ ఈ ఫోటోలపై నేటిజన్స్ కామెంట్లు చేయగా మరికొందరు ప్రణీత ఓ బిడ్డ తల్లి అంటే అసలు నమ్మరని ఈ ఫోటోలపై మరికొందరు నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రణీత క్యూట్ గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ECOGRA Certification: What It Means For Canadian Crypto Players And Withdrawal Limits In The True North