తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్..
TeluguStop.com

సినీనటి పూనం కౌర్ ఈవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.పూనం కౌర్ మీడియాతో మాట్లాడుతూ.


చేనేత కార్మికుల కష్టాలు తొలిగిపోవాలి అని శ్రీవారిని ప్రార్థించాను.చేనేత పరిశ్రమ పై జిఎస్టీ రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నా.


చాలా కాలం తరువాత తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం సంతోషం.
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్ మీకోసమే..!