బెంజ్ కారును కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. కారు ఖరీదెంతంటే?

బెంజ్ కారును కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ కారు ఖరీదెంతంటే?

బిగ్ బాస్ షో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో హిట్ కావడంతో పాటు ఈ షోలో పాల్గొన్న వారికి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే.

బెంజ్ కారును కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ కారు ఖరీదెంతంటే?

హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ షో హిట్టైంది.అయితే బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి తాజాగా మెర్సిడెస్‌ బెంజ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

బెంజ్ కారును కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ కారు ఖరీదెంతంటే?

సోషల్ మీడియా వేదికగా నిక్కీ తంబోలి ఫోటోలను పంచుకున్నారు.కొత్త కారును కొనుగోలు చేయడాన్ని తండ్రితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నా తల్లీతండ్రులు నా ఎదుగుదలలో ఎప్పుడూ తోడుగా ఉన్నారని నేను పడిపోకుండా తల్లీదండ్రుల నుంచి సపోర్ట్ లభించిందని ఈ విషయంలో నేను చాలా లక్కీ అని ఎప్పటికీ నేను మీ లిటిల్ గర్ల్ నే అని బిగ్ బాస్ బ్యూటీ చెప్పుకొచ్చారు.

"""/"/ నిక్కీ తంబోలి కొనుగోలు చేసిన ఈ కారు విలువ కోటి రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని సమాచారం అందుతోంది.

కొత్త కారును కొనుగోలు చేసినందుకు ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు సహ నటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో నిక్కీ తంబోలి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

కాంచన3, తిప్పర మీసం, చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలు నిక్కీ తంబోలికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

"""/"/ ఈ షోతో పాటు పలు రియాలిటీ షోలు చేయడం ద్వారా నిక్కీ తంబోలికి మంచి గుర్తింపు దక్కింది.

నిక్కీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోకు లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి.

నిక్కీ తంబోలి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సత్తా చాటాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

నిక్కీకి రోజురోజుకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?