Nagma : అవకాశాల కోసం హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చుకున్న నటి నగ్మా.. బయటపడ్డ అసలు నిజం?

సినిమాలలో నటించాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలలో ఎక్కువగా ఉంటుంది.

అందుకే వాళ్ళు ఫిజిక్ ను కాపాడుకుంటూ అందంగా తయారవుతూ ఇండస్ట్రీలో అడుగు పెడుతూ ఉంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్స్ కావాలి అంటే అందం పరంగా వాళ్లకు మంచి మెటీరియల్ ఉండాలి.

లేదంటే వారికి హీరోయిన్ గా అవకాశాలు ఛాన్సెస్ రావు.దీంతో కొంత మంది తమ శరీర సైజ్ పెరిగే వరకు ఆగకుండా కొన్ని ట్రీట్మెంట్ ల ద్వారా తొందరగా పెరిగి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటారు.

అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ చిన్న వయసులో హీరోయిన్ అవ్వాలని కోరిక ఉండటంతో త్వరగా పెద్దగా కావడానికి హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకొని హీరోయిన్గా చలామణి అవుతున్నట్లు తెలిసింది.

అయితే అందులో ఒకరు ఒకప్పటి నట నగ్మా కూడా ఉందని తెలిసింది. """/" / టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి నగ్మా( Nagma ) ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో సందడి చేసింది.

ముఖ్యంగా తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని బాగా ఫిదా చేసింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్స్ లిస్టులో ఒకరిగా నిలిచింది.

నగ్మా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ( Bollywood ), తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, బోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

"""/" / ఇక అప్పట్లో ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ముఖ్యంగా తన ప్రేమ వ్యవహారాలతో అందరి దృష్టిలో పడింది.ఇక ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

ఇక రాజకీయపరంగా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.జోరుగా ప్రచారాలు చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.

రాజకీయపరంగా కూడా బాగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. """/" / అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా నగ్మా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో( Social Media ) బాగా వైరల్ అవుతుంది.

అదేంటంటే ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం హార్మోన్స్ ఇంజక్షన్స్ చేయించుకుందని తెలిసింది.

నగ్మా తల్లికి నగ్మాను చిన్నప్పటి నుంచి హీరోయిన్ చేయాలని కోరిక చాలా ఉండేదట.

అయితే ఆ సమయంలో నగ్మా తండ్రి చిన్న సినిమాలన్నీ ప్లాఫ్ అవడంతో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కున్నారట.

దీంతో నగ్మా అమ్మానాన్న తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం కోసం.నగ్మాను షూటింగ్లలోకి తీసుకెళ్లి దర్శక నిర్మాతలతో అవకాశాలు ఇప్పించాలని కోరేవారట.

దీంతో దర్శక నిర్మాతలు ఆమె ఇంకా చిన్న అమ్మాయి అని కొన్ని సంవత్సరాలు ఆగాలని అన్నారట.

దీంతో నగ్మా తల్లిదండ్రులు ఆగకుండా ఎలాగైనా తనని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని.తనకు ఇష్టం లేకున్నా కూడా హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చారట.

ఇంజక్షన్స్ తీసుకున్న సమయంలో నగ్మా కేవలం 13 ఏళ్ల వయసులో ఉందని తెలిసింది.

ఆ తర్వాత కొంతకాలానికి తన శరీరంలో మార్పులు వచ్చాయని దీంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిందని తెలిసింది.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

అందుకేనా రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు.?