నేను ఆ తెలుగు స్టార్ హీరోలతో డేట్ చేశాను : ముమైత్ ఖాన్
TeluguStop.com
బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన వచ్చిన ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్( Mumaith Khan ) గురించి మనందరికీ తెలుసు.
143 అనే సినిమాతో మొదటగా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ఛత్రపతి సినిమా( Chatrapathi ) కూడా ఆమె కి మంచి పేరు తీసుకు వచ్చింది.
కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది.
అప్పటినుంచి ప్రతి సినిమాలో ఆమె సాంగ్ ఒకటి అయిన ఉండేలా డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటూ ఉండేవారు.
ఆమె సాంగ్ లేకపోతే సినిమా లేదు అన్న రేంజ్ లో ఆమె పాపులారిటీని సంపాదించుకుంది.
ఇలాంటి క్రమంలో ఆమె కొంతమంది హీరోలతో సన్నిహిత్యంగా ఉండడం వాళ్లతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం జరిగింది.
"""/" / ఆమె సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఐటం గర్ల్ గా మంచి పేరు సంపాదించుకుంది.
ఆ క్రమంలో ఆమె రిలేషన్ షిప్( Relationship ) లో ఉన్నప్పుడు మనుషుల మెంటాలిటీల గురించి బాగా అధ్యయనం చేసింది.
దాంతో మనుషులంటేనే ఆమెకు విరక్తి పుట్టింది అప్పటినుంచి కూడా రిలేషన్ షిప్ లో ఉండకుండా తను ఒంటరిగా ఉంటూనే ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె కొంతమంది స్టార్ హీరోలతో డేట్ చేసినట్టుగా చెప్పింది.
"""/" / కానీ ఆ హీరోలు ఎవరు అనేది మాత్రం రివిల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టింది.
ఇంక ఇలాంటి క్రమంలో ఆ హీరోలు ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజానికి ఆ హీరోలు( Heroes ) ఎవరు అనేది ఎవరికి తెలీదు ప్రస్తుతం ఆమె సింగిల్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తూ సింగిల్ గానే ఉంటున్నారు.
ఇక ఆమెకి మళ్ళీ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తె సినిమాల్లో నటించడానికి సిద్ధం గా ఉంది.
హీరోయిన్ ను అడ్డు పెట్టుకుని బన్నీపై సెటైర్లు వేసిన ప్రముఖ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?