కృష్ణంరాజుతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

కృష్ణంరాజుతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు వారి త్రో బ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

కృష్ణంరాజుతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం దివంగత నటుడు కృష్ణంరాజు ఓ చిన్నారిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కృష్ణంరాజుతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

అయితే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తించండి అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

అయితే కృష్ణంరాజు ఎత్తుకొని ఉన్న ఈ అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్గా ఓవెలుగు వెలిగింది.

ఇలా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

తాజాగా వెంకటేష్ నటించిన ఓ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.

అవును మీరు అనుకుంటున్నది నిజమే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు నటి మీనా.

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె తెలుగు తమిళ భాషలలో నటిస్తూ సందడి చేశారు.

ఇక ఈమె తండ్రి తెలుగువారు తల్లి తమిళ అమ్మాయి కావడంతో ఈమె తెలుగులో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

"""/"/ ఇలా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి మీనా 2009లో విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న క్రమంలో ఈమె భర్త మరణించడంతో మీనా ఒక్కసారిగా శోకసంద్రంలోకి మునిగిపోయింది.

గత కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు చనిపోవడంతో ఈమె కృష్ణంరాజు గారితో తాను నటించిన సినిమాలోని కొన్ని స్టిల్స్ షేర్ చేస్తూ ఆయనకు నివాళులర్పించారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్.. వరుడి ఫ్రూటీలో రమ్ము కలిపిన స్నేహితుడు.. తర్వాతేమైందో మీరే చూడండి!