వామ్మో.. భారీగా లావైపోయిన లావణ్య త్రిపాఠి.. అస్సలు గుర్తుపట్టలేముగా?

మామూలుగా హీరోయిన్స్ అంటేనే సన్నగా, అందంగా కనిపిస్తూ ఉంటారు.వయసు పెరుగుతున్న కొద్ది వాళ్ళల్లో ఎటువంటి మార్పులు కనిపించవు.

కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు లావై ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇస్తారు.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా శరీర బరువు పెంచి అందరి దృష్టిలో పడతారు.అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా లావుగా అయి అందరికీ షాక్ ఇచ్చింది.

చూడ్డానికి ఆ హీరోయిన్ ఎంతో అందంగా, నాజూగా ఉండేది.కానీ ఒకేసారి తను అలా కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు అసలేం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ లావణ్య త్రిపాఠి.

అందాల రాక్షసి గా అడుగు పెట్టి తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లు తన వైపు లాక్కుంది.

ఈ బ్యూటీ మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు పొంది ఆ గుర్తింపుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

తొలిసారిగా అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది.ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అలా వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక హిందీలో, తమిళ భాషలో కూడా పలు సినిమాలలో నటించింది.

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోతుంది.అవకాశాలు కూడా అంతగా అందుకోలేక పోతుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. """/"/ నిజానికి ఈ బ్యూటీకి అవకాశాలు లేకున్నా కూడా.

సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తుంది.ఖాళీగా ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఇన్ స్టా ఖాతాలో అడుగు పెట్టి తెగ ఫొటోలు షేర్ చేసుకుంటోంది.

ఫన్నీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా టూర్స్ ప్లాన్స్ చేస్తూ వాటి ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో ఓ స్టోరీ పంచుకుంది.

బహుశా తను ఖాళీ సమయంలో ఉందేమో.అయితే సరదాగా కొన్ని రీల్స్ చేస్తూ కనిపించింది.

దీంతో సరదాగా ఫన్నీ ఫేస్ క్లిప్ తో కూడిన వీడియో చేయగా అందులో తన ఫేస్ మాత్రం బాగా లావై కనిపించింది.

"""/"/ దీంతో ఆ ఫోటో చూసిన నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.వామ్మో లావణ్య త్రిపాటికి ఏమయ్యింది అంటూ ఏమైనా ఫేస్ సర్జరీ చేయించుకుందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం తన ఫోటో మాత్రం బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా విషయానికి వస్తే.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.అంతే కాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.

ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?