నటి కుష్బూకు తప్పిన పెను ప్రమాదం..!

తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలకు సంబంధించి సీనియర్ నటి ఖుష్బూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీకి మారిన సంగతి తెలిసిందే.

ఈ వరకు రోడ్డు ప్రమాదం జరిగింది.అయితే అదృష్టం కొద్దీ ఈవిడకు ఎలాంటి గాయాల పాలవకుండా సురక్షితంగా బయటపడింది.

ఆవిడ ప్రయాణిస్తున్న కార్ ను ఓ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తమిళనాడు రాష్ట్రంలోని మేల్ మరువత్తూర్ వద్ద ఈ సంఘటన జరిగింది.ప్రాణాపాయం నుండి ఆవిడ తృటిలో తప్పించుకుంది.

ఈ సంఘటనలో కుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఓ టాంకర్ అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ సంఘటనలో ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు పక్క భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.

ఇంత పెద్ద ఈ సంఘటన జరిగినా కానీ కుష్బూ సురక్షితంగా బయటపడడంతో ఇటు సిని, రాజకీయ వర్గాలు గెలుచుకున్నాయి.

"""/"/ ఇకపోతే ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా ప్రమాదం సంబంధించి తాను తృటిలో తప్పించుకున్న అని తెలుపుతూ ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

తనకి అందరి అభిమానం, దేవుని ఆశీస్సులతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను అని తెలియజేశారు.

ఈ సంఘటనకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు.

బాల్య వివాహం నుంచి తప్పించుకుంది.. ఇంటర్ లో 978 మార్కులు.. కుసుమ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!