తల్లి తండ్రులతో క్యూట్ ఫోటో షేర్ చేసిన నటి కీర్తి సురేష్..ఫోటో వైరల్!

టాలీవుడ్ ఇండ్ట్రీలో నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి అందరికీ సుపరిచితమే.

ఎన్నో సినిమాలో ఎంతో అమాయకమైన పాత్రలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇకపోతే కీర్తి సురేష్ వరుస తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

తాజాగా ఈమె మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి చివరిలో విడుదల కానుంది.

అదేవిధంగా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఈమె నటించే అవకాశం అందుకుందనీ సమాచారం.

త్వరలోనే ఈ విషయం గురించి ప్రకటన వెలువడనుందనీ తెలుస్తుంది. """/"/ సినిమాల పరంగానే కాకుండా,సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే తాజాగా ఈమె తన తల్లి తండ్రులతో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసిన అభిమానులు సూపర్ ఫ్యామిలీ అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పొటాటోతో నల్ల మచ్చలు మటాష్.. ఎలా వాడాలంటే?