Divya Venkata Subramanyam : 20 ఏళ్ళ తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్.. గుర్తుపట్టడం కష్టమేనంటూ?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పోల్చుకుంటే మిగిలిన సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే.
టాలీవుడ్‌లో హీరోయిన్లకు అస్సలు కొదవే లేదు.ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ లు ఉండగా కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే కొందరు పాత హీరోయిన్లు అవకాశాలు లేక సినిమాలకు దూరం అవుతున్నారు.
అలా కొందరు సినిమాలకు దూరమై చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కనిపించే అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/ya-venkata-subramanyam-Ottesi-Cheputunna-Naa-Autograph-tollywood-Srikanth!--jpg" /
మనం తెలుసుకోబోయే ఒక హీరోయిన్ కూడా అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట తెలుగు హీరోయిన్ గా నటించింది.
తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపించింది.మొదట టక్కున గుర్తుపట్టలేకపోయిన అభిమానులు ఆ తర్వాత ఆమెను గుర్తుపట్టారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్నా హీరోయిన్ దివ్య వెంకట సుబ్రహ్మణ్యం.
( Divya Venkata Subramanyam )ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దివ్య వెంకటసుబ్రహ్మణ్యం.
కానీ ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక స్క్రీన్ నేమ్ కనిహ అని పేరు మార్చుకుంది.
రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్( Naa Autograph ) చిత్రంలోనూ చిన్న గెస్ట్ రోల్ చేసింది.
ఆ తర్వాత మరో తెలుగు మూవీలో నటించలేదు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/ya-venkata-subramanyam-Ottesi-Cheputunna-Naa-Autograph-Srikanth!--jpg" /
మొదట సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2001లో మిస్ చెన్నై( Chennai ) ఈవెంట్ లో పాడాల్సింది.
కానీ ఒక కంటెస్టెంట్ రాకపోవడంతో ఆమె ప్లేస్ లో ఈమె పాల్గొంది.పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ విజేతగా నిలిచింది.
అలా సినిమాల్లోకి వచ్చేసింది.కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్న ఈమె 2008లో పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం ఈమెకు 41 ఏళ్లు.అయినా సకూడా ఇప్పటికే అదే గ్లామర్ మైంటైన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ ఫోటోలను చూసిన తెలుగు అభిమానులు ఒకప్పుడు సినిమాలో చూసిన దివ్యను ఇప్పుడు చూసిన ఆమెను చూస్తే గుర్తుపట్టడం కష్టమే అంటున్నారు.
రాజకీయాల్లోకి రావాలని కోరిన అభిమానులు.. సూపర్ స్టార్ మహేష్ రియాక్షన్ ఇదే!