Actress Jyoti Rai : నడిరోడ్డుపై నాభి అందాలు చూపెడుతూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన జగతి మేడం..!

జ్యోతి రాయ్ ( Jyothi Rai )అంటే గుర్తుపట్టలేరు కానీ జగతి ( Jagathi ) మేడం అంటే టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు.

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ లో ఈమె రిషి తల్లి పాత్రలో జగతి మేడం గా ఒక లెక్చరర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఈమె ఎంతో హుందాగా ఈ సీరియల్లో కట్టుబొట్టుతో కనిపిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

ఇలా ఈమె పాత్రకు ఎంతోమంది అభిమానులు కూడా పెరిగిపోయారు.నిజానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్( Guppedanta Manasu Serial ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా దాదాపు 20 కి పైగా సీరియల్స్ లో నటించి కన్నడ ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక జగతి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె పాత్ర సీరియల్ నుంచి తొలగించిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె చనిపోయినట్టు చూపించడంతో చాలామంది జగతి లోటు స్పష్టంగా కనపడుతుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు.

"""/" / ఇక ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమలో( Kannada Film Industry ) ఎక్కువగా సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్లలో నటించే అవకాశాలు రావడంతోనే ఈ సీరియల్ నుంచి తప్పకున్నారని తెలుస్తుంది.

సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించినటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ గా గ్లామర్స్ ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేర్ చేస్తున్నారని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా ఎరుపు రంగు టీషర్ట్ పొట్టి నిక్కర్ ధరించి నడి రోడ్డుపై నాభి అందాలు కనపడేలా ఈమె నడుస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"""/" / ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఈమెను ఎవర్రా రిషికి తల్లిగా తీసుకున్నది అంటూ కామెంట్లు చేయగా, కొందరు మాత్రం ఈమెను చీరలో చూస్తుంటే ఏదో అనుకున్నాం కానీ ఇలా మోడ్రన్ డ్రెస్సులలో కత్తిలా ఉంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత అందం టాలెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు బుల్లితెరకే పరిమితమయ్యారా ఇండస్ట్రీలోకి వస్తే హీరోయిన్గా సూపర్ సక్సెస్ అయ్యే వారు అంటూ ఈమె పట్ల నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇదివరకే పెళ్లి చేసుకొని ఒక కుమారుడు పుట్టిన తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చి యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా తరచూ తన ప్రియుడుతో కలిసి ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు.

ఏదిఏమైనా జగతి మేడంలో ఈ యాంగిల్ కూడా ఉందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

కన్నబిడ్డలను దత్తతకు ఇచ్చిన యూఎస్ మహిళ.. కారణం తెలిస్తే షాకే..