డబ్బుల కోసం అలాంటి పనులు ఎవరూ చేయరు.. జయసుధ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరైన జయసుధ ప్రస్తుతం తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మ తరహా పాత్రల్లో కనిపిస్తున్నారు.

జయసుధ( Jayasudha ) మళ్లీ పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరని ఆమె అన్నారు.ఒకవేళ ఎవరైనా అలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే డైరెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారిస్తారని జయసుధ పేర్కొన్నారు.

ఫిజికల్ రిలేషన్ షిప్ కావాలని అడిగే వాళ్ల సంఖ్య చాలా అంటే చాలా తక్కువని జయసుధ చెప్పుకొచ్చారు.

మనిషి నచ్చని పక్షంలో చేయాలని ఎవరూ అనుకోరని ఆమె కామెంట్లు చేశారు.ఒకరు నన్ను చూసి నవ్వితే నేను కూడా నవ్వుతానని అంత మాత్రాన ఏదో ఉందని అనుకోవద్దని జయసుధ పేర్కొన్నారు.

మనం స్మార్ట్ గా, ఇంటెలిజెంట్ గా ఉండాలని జయసుధ చెప్పుకొచ్చారు. """/" / అందరు హీరోయిన్ల గురించి తప్పుగా అనుకుంటారని మనీ కోసం ఎవరూ అలా చేయరని ఆమె అన్నారు.

రోల్స్ కోసం అలా చేసేవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని జయసుధ వెల్లడించారు.చాలామంది కథలు చెబుతుంటారని ఆ కథలలో 60 శాతం ఫేక్ అన్ని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

జయసుధ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. """/" / జయసుధ రెమ్యునరేషన్ ( Remuneration )సైతం భారీ రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగులో దాదాపుగా అందరు హీరోల సినిమాలలో జయసుధ నటించారు.ఎక్కువ సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన నటీమణులలో జయసుధ ఒకరనే సంగతి తెలిసిందే.

ప్రాధాన్యత ఉన్న పాత్రలకు జయసుధ ఎక్కువగా ఓటేస్తుండటం సోషల్ మీడియా(Social Media )లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి జయసుధ వయస్సు ప్రస్తుతం 64 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

మహేష్ మూవీ సాంగ్ టైటిల్ తో వైష్ణవ్ తేజ్ మూవీ.. ఉప్పెనను మించిన హిట్ దక్కుతుందా?