Actress Jayalalitha: నా భర్తను వదిలేయాలని మా అమ్మ ఎన్నో పూజలు చేసింది : జయలలిత

actress jayalalitha: నా భర్తను వదిలేయాలని మా అమ్మ ఎన్నో పూజలు చేసింది : జయలలిత

తల్లిదండ్రులు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి తమ కూతురు బాగుండాలని పెళ్లి చేసుకొని భర్తతో ఆనందంగా ఉండాలని పూజలు చేస్తారు.

actress jayalalitha: నా భర్తను వదిలేయాలని మా అమ్మ ఎన్నో పూజలు చేసింది : జయలలిత

కానీ ఇక్కడ మనం చూడబోయే సంఘటన అందుకు పూర్తిగా విరుద్ధం.నటి జయలలిత( Actress Jayalalitha ) తల్లి తన ఆమె తన భర్తతో విడిపోయి తమ దగ్గరకు వచ్చేయాలని ఎన్నో పూజలు, వ్రతాలు చేసిందట.

actress jayalalitha: నా భర్తను వదిలేయాలని మా అమ్మ ఎన్నో పూజలు చేసింది : జయలలిత

ఆమె పూజల ఫలమే తాను తన భర్త నుంచి బయటకు వచ్చారని చెబుతోంది జయలలిత.

జయలలిత తల్లిదండ్రులకు ఒకటే సంతానం కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్న క్రమంలో అక్కడ ఒక వ్యక్తితో ప్రేమలో పడి, ఏడేళ్ల పాటు ఆ బంధాన్ని కొనసాగించి చివరికి కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

"""/" / నువ్వు లేకపోతే చచ్చిపోతాను పెళ్లి చేసుకోకపోతే ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కొన్ని బ్లాక్ మెయిలింగ్ వర్డ్స్ చెప్పి జయలలితను పెళ్లికి ఒప్పించాడు.

కానీ ఒక్క నెల కూడా తిరగకుండానే తనలోని మరో రూపాన్ని చూపించాడు.దాంతో జయలలిత పెళ్లి( Jayalalitha Marriage ) చేసుకున్న ఏడాదిలోపే అతని నుంచి విడిపోవాల్సి వచ్చింది.

ఆ ఏడాది కూడా ఎంతో నరకంతో కూడిన సమయాన్ని గడిపింది ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియదు, ఎందుకు కొడతాడో తెలీదు, డబ్బు కావాలి అంటాడు అందుకు నటించడం వద్దు అంటూ కండిషన్స్ పెడతాడు.

పైగా రూమ్ లో బంధించి బయటకు వెళ్లకుండా నరకం చూపిస్తాడు.విడిపోవడం తప్ప ఇది పరిస్థితులను అతడు జయలలితకు చూపించాడు.

"""/" / అలాంటి వ్యక్తితో జీవించడం కష్టం కాబట్టి విడిపోవాలని తాను మాత్రమే కాదు తన తల్లిదండ్రులు కూడా ఎన్నో పూజలు చేశారు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది జయలలిత.

ఆ తర్వాత నటిగా మన జీవితాన్ని కొనసాగించింది కేవలం జయలలిత మాత్రమే కాదు ఆమె కాలంలో చాలా మంది నటీనటులకు( Actors ) పరిస్థితి కూడా ఇలాగే ఉండేది డబ్బుల కోసం నటిమనులనును మోసగించి పెళ్లి చేసుకునేవారు.

కొన్నాళ్లు బాగానే ఉండి ఆ తర్వాత అందినంత దండుకొని నరకం చూపించి విడాకులు( Divorce ) తీసుకొని వెళ్ళిపోతారు.

కానీ నేటి రోజుల్లో పరిస్థితి వెళ్ళలేదు ఎవరికీ అలా డబ్బులు తీసుకునే అవకాశం ఇప్పటి నటీమణులు కల్పించడం లేదు.

కెనడా ప్రావిన్స్ ఎన్నికలు .. బరిలో 37 మంది భారత సంతతి అభ్యర్ధులు!