బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ..!

సినీ నటి హేమను( Actress Hema ) బెంగళూరు పోలీసులు( Bengaluru Police ) అదుపులోకి తీసుకున్నారు.

ఈ మేరకు సీసీబీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని తెలుస్తోంది.బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గత నెల 20వ తేదీన రేవ్ పార్టీ( Rave Party ) జరిగిన సంగతి తెలిసిందే.

కాగా ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో( Drugs Test ) హేమకు పాజిటివ్ వచ్చింది.

దీంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోరుతూ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అల్లు అర్జున్ ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నాడా..?