ప్రముఖ నటి గౌతమి కూతురును చూశారా.. ఎంత అందంగా ఉందో అంటూ?
TeluguStop.com
సీనియర్ నటి గౌతమి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తెలుగు.తమిళ భాషల్లోని సినిమాలలో నటించడం ద్వారా గౌతమి పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.
వైజాగ్ లో చదువుకుంటున్న సమయంలో గౌతమికి సినిమా ఆఫర్లు రాగా దయామయుడు అనే సినిమాతో నటిగా గౌతమి కెరీర్ మొదలైంది.
గురు శిష్యన్ అనే తమిళ మూవీతో తమిళంలో గౌతమి కెరీర్ ను మొదలుపెట్టారు.
తక్కువ సినిమాలలోనే నటించినా ఆ సినిమాలు గౌతమికి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి.
1990 సంవత్సరం సమయంలో గౌతమి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.
1998 సంవత్సరంలో గౌతమి సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.
అయితే గౌతమి సందీప్ లకు ఒక కూతురు కాగా ఆ కూతురు పేరు సుబ్బలక్ష్మి కావడం గమనార్హం.
"""/" /
ఆ తర్వాత సుబ్బలక్ష్మి కమల్ హాసన్ తో సహజీవనం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
గౌతమి కమల్ హాసన్ పది సంవత్సరాల పాటు సహజీవనం చేయగా వీళ్లిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి.
అయితే గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుబ్బలక్ష్మి కొత్త ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. """/" /
హీరోయిన్ కు అవసరమైన లక్షణాలన్నీ సుబ్బలక్ష్మికి ఉన్నాయని సరైన ప్రాజెక్ట్ లతో ఎంట్రీ ఇస్తే సుబ్బలక్ష్మి స్టార్ హీరోయిన్ కావడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సుబ్బలక్ష్మి చాలా అందంగా ఉన్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సుబ్బలక్ష్మిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
గతంలోనే సుబ్బలక్ష్మి సినీ ఎంట్రీ గురించి పలు వార్తలు వైరల్ అయినా ఆ వార్తలు నిజం కాలేదు.
ఆ విషయంలోనే నాగచైతన్య ప్రేమలో పడిపోయా.. శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!