సినిమాల కోసమే “నాన్-వెజ్” మానేసిన 8 యాక్టర్స్‌.. ఎవరంటే..??

సినిమాల్లోని క్యారెక్టర్స్‌కు 100% న్యాయం చేయడానికి యాక్టర్స్ ఎంతో కష్టపడుతుంటారు.పూర్తి డెడికేషన్ తో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు.

అవసరమైతే బరువు తగ్గుతారు, బరువు పెరగమన్నా అలానే చేస్తారు.యాక్టర్ అన్న తర్వాత అన్ని పాత్రలు చేయాలి.

ఆ మాటకు వీళ్ళు కట్టుబడి ఉంటారు.పవిత్రమైన పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతారు.

వాటిని పోషించేటప్పుడు నాన్ వెజ్ కూడా మానేస్తారు.తెలుగులో దేవుడు పాత్రలను ఎంతోమంది పోషించారు వారిలో కొందరు ఆ రోల్స్ చేసేటప్పుడు నాన్ వెజ్ కూడా మనేశారు.

వాళ్లెవరో తెలుసుకుందామా.h3 Class=subheader-style సీనియర్ ఎన్టీఆర్/h3p """/" / శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రల్లో సీనియర్ ఎన్టీఆర్ మెరిసారు.

ఇలాంటి దేవుళ్ల పాత్రలను వేసేటప్పుడు ఎన్టీఆర్ నాన్ వెజ్ ఫుడ్స్ తినే వారు కాదు.

ఆ సినిమాలు పూర్తయ్య దాకా నిష్టగా ఉండేవారట.h3 Class=subheader-styleకింగ్ నాగార్జున/h3p: ""img Src=" " / అక్కినేని నాగార్జున సాయి బాబా పాత్రలో నటించిన మూవీ ‘షిర్డీ సాయి’.

ఈ సినిమాని రాఘవేంద్రరావు తెరకెక్కించారు.ఈ మూవీలో నాగార్జున సాయిబాబాగా నటించడంతో ఆ మూవీ పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట.

H3 Class=subheader-styleఅల్లు అర్జున్/h3p """/" / అల్లు అర్జున్, హరీష్ శంకర్ కలిసి డీజే - దువ్వాడ జగన్నాథం సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో బన్నీ బ్రాహ్మణుడిగా నటించాడు.బ్రాహ్మణులు స్వచ్ఛమైన శాఖహారులు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసినన్ని రోజులు బన్నీ నాన్ వెజ్ తినకుండా ఉన్నారట.

బ్రాహ్మణులకు అల్లు అర్జున్ ఇచ్చిన గౌరవం అది.నాన్ వెజ్ తినకుండా దువ్వాడ జగన్నాథం షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు ఆయన ఉండటం విశేషం.

H3 Class=subheader-styleపవన్ కళ్యాణ్/h3p పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ (Pawan Kalyan, Sai Dharam Tej ) కలిసి బ్రో మూవీ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో పవన్ కాల దేవుడి క్యారెక్టర్ చేశారు.ఈ సినిమా పూర్తి అయ్యేదాకా పవన్ కూడా నాన్ వెజ్ ఫుడ్స్‌కు దూరంగా ఉన్నారు.

H3 Class=subheader-styleరిషబ్ శెట్టి/h3p """/" / హీరో రిషబ్ శెట్టి కూడా కాంతర మూవీ( Kantara Movie ) షూటింగ్ సమయంలో నాన్ వెజ్ మానేశాడు.

దైవ కోలా సీక్వెన్స్ షూటింగ్‌కు ముందు 20-30 రోజులు నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నానని రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.

H3 Class=subheader-styleఅక్షయ్ కుమార్/h3p """/" / బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ "ఓ మై గాడ్ 2( Oh My God 2 )"లో లార్డ్ శివగా కనిపించాడు.

ఓ మై గాడ్ మూవీలో కృష్ణుడిగా అలరించాడు.ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉన్నాడట.

అక్షయ్ తల్లి చెప్పడంతో ఆ పని చేసినట్లు తెలిసింది.h3 Class=subheader-styleరణదీప్ హుడా/h3p బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ సినిమా చేస్తున్నప్పుడు మద్యం, నాన్ వెజ్ ఫుడ్ తినడం మానేశాడు.

H3 Class=subheader-styleపరిణీతి చోప్రా/h3p """/" / బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ‘కోడ్ నేమ్ తిరంగ( Parineeti Chopra )’ అనే మూవీ షూటింగ్ సమయంలో నాన్ వెజ్ ఫుడ్స్‌కు దూరంగా ఉందట.

బాల్యంలోనే తండ్రి వదిలేసినా టెన్త్ లో టాపర్.. శ్రీజ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!