స్కూల్ పాఠ్యపుస్తకాలలో లెసన్స్ గా మారబడిన నటీనటుల జీవితాలు

సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని చాలామంది కలలు కంటారు ఆ కలలు అందరూ నెరవేర్చుకోలేరు.

అయితే గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవడం అనేది ఇప్పటి రోజుల్లో చాలా క్లిష్టమైన పని.

ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రాన స్టార్స్ అయిపోరు దానికోసం అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది ఎంతో కష్టపడి పనిచేస్తే తప్ప ఇక్కడ గుర్తింపు లభించదు.

తీరా గుర్తింపు లభించాక మళ్ళీ అవకాశాలు వస్తాయి అని గ్యారెంటీ ఏమీ లేదు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా చాలామందిని స్టార్స్ గా మారుస్తుంది మరి అలా ఒక్కసారి స్టార్ గా ఎదిగిన వారి జీవితాలు ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉంటాయి.

అలాగే వారిని పాఠ్య పుస్తకాలలో కూడా.h3 Class=subheader-styleరజినీకాంత్/h3p ఒక డ్రైవర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి స్టార్ హీరోగా, ఇండియాలోని ఒక సూపర్ స్టార్ గా మారిన నటుడు రజనీకాంత్( Rajinikanth ).

ఆయన జీవితాన్ని సీబీఎస్ఈ సిలబస్ లో ఆరవ తరగతి పాఠ్యాంశాల్లో ఒక పాఠం గా మార్చడం అప్పట్లో పెద్ద సంచలనం.

H3 Class=subheader-styleతమన్నా భాటియా/h3p """/" / ఒక సింధు స్కూల్ కి సంబంధించిన ఏడవ తరగతి పాఠ్యాంశాలలో తమన్నా( Tamannaah Bhatia ) జీవితాన్ని ఆమె ఇండస్ట్రీలో ఎదిగిన విధానాన్ని ఒక లెసన్ గా మార్చారు అయితే దీనిని ఒక వర్గం వారు వ్యతిరేకించగా ప్రస్తుతానికైతే ఆమె గురించి పిల్లలు పుస్తకాలలో నేర్చుకుంటున్నారు.

H3 Class=subheader-styleదేవ్ రటురి/h3p """/" / ఇండియా నుంచి చెన్నైకి ఒక వెయిటర్ గా వెళ్లి అక్కడ హీరోగా ప్రయాణాన్ని మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు దేవ్ రటురి( Dev Raturi ) ఆయన జీవితాన్ని అక్కడ చైనాలోని పాఠ్యాంశాలలో చేర్చడం చాలా గొప్ప విషయం.

3000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన సింగర్.. ఈ సింగర్ గ్రేట్ అంటూ?