నటుడు తారకరత్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

నందమూరి తారకరత్న మరణం గురించి ఏపీ ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా తారకరత్న సినీ కెరీర్ మొదలైందనే సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో తారకరత్న బీటెక్ వరకు చదివారు.

గత నెల 27వ తేదీన కుప్పంలో జరిగిన పాదయాత్రలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.

తారకరత్న త్వరగా కోలుకుని సాధారణ మనిషి అవుతారని అందరూ భావించగా 23 రోజుల చికిత్స అనంతరం ఆయన మృతి చెందారు.

అయితే నందమూరి తారకరత్న ఆస్తుల విలువ 1500 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

తారకరత్న పిల్లలకు సంబంధించిన బాధ్యతలను బాలయ్య, ఇతర నందమూరి హీరోలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

తారకరత్నకు హోటల్ వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. """/" / తారకరత్నకు సొంతంగా పలు థియేటర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఖరీదైన ఏరియాలలో స్థలాలతో పాటు తారకరత్న కుటుంబానికి కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా ఉన్నాయని బోగట్టా.

ఎంకే ట్రేడర్స్ పేరుతో సొంతంగా మహేష్ కు బిజినెస్ ఉందని సమాచారం అందుతోంది.

తారకరత్న భార్యకు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

"""/" / తారకరత్నకు 9 అనే నంబర్ కలిసిరాలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

తారకరత్నకు యూత్ లో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండేది.తారకరత్న నటించిన పలు సినిమాలు చాలాకాలం క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి.

ఆ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది.తారకరత్న ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి కాగా ఆయన అకాల మరణంతో అభిమానులు ఎంతగానో బాధ పడుతున్నారు.

తన దగ్గర పని చేసేవాళ్లను సైతం ఆయన సొంత మనుషులుగా ట్రీట్ చేసేవారు.

తారకరత్న మరణం వల్ల నందమూరి హీరోల సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

జబర్దస్త్ కి మరో కొత్త జడ్జ్… బుల్లితెరపై సందడి చేస్తున్న అందమైన జోడి!