మహేష్, ప్రభాస్ ల గుట్టు విప్పిన నటుడు.. ఎవరంటే?

మహేష్, ప్రభాస్ ల గుట్టు విప్పిన నటుడు ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్.వీరిద్దరూ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.

మహేష్, ప్రభాస్ ల గుట్టు విప్పిన నటుడు ఎవరంటే?

ఇక వీరికి ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.తమ నటనతో స్టార్ హీరోలు గా నిలిచారు.

మహేష్, ప్రభాస్ ల గుట్టు విప్పిన నటుడు ఎవరంటే?

ఇదిలా ఉంటే వీరిద్దరి గురించి ఓ నటుడు తమ గుట్టు బయట పెట్టాడు.

ఇంతకీ ఆయన ఎవరో కాదు కార్తీక్ సుబ్బరాజు.తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన కార్తీక్ సుబ్బరాజు ఎన్నో సినిమాలలో పాజిటివ్, నెగటివ్ పాత్రలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలో మెప్పించాడు.18 ఏళ్ల నుండి ఇండస్ట్రీ లోనే ఉన్న కార్తీక్ సుబ్బరాజు చాలా వరకు విలన్ పాత్రలతో మెప్పించాడు.

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు, ప్రభాస్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

"""/"/ ఎవరికైనా తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది.

ఇక చాలా వరకు తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవడానికి బాగా ప్రయత్నాలు చేస్తుంటారు.

అలా ఆ హీరోలతో నటించిన వాళ్లే కొన్ని విషయాలు బయట పెడుతుంటారు.ఇక కార్తీక్ సుబ్బరాజు కూడా ప్రభాస్, మహేష్ బాబు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

"""/"/ ఇక తాజాగా గో క్లబ్ హౌస్ స్టేషన్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు కొన్ని విషయాలు పంచుకోగా.

అందులో మహేష్ బాబు చూడటానికి చాలా సున్నితంగా కనిపిస్తాడని తెలిపాడు.ఆయన కచ్చితత్వం ఉన్న నటుడని తెలిపాడు.

ప్రతి ఒక్క విషయంలో స్పష్టత కోరుకుంటానని, ఏ పని లో నైనా పర్ఫెక్ట్ ను కోరుకుంటాడని తెలిపాడు.

ఇక ప్రభాస్ చూడటానికి కఠినంగా కనిపించిన సున్నితమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని తెలిపారు.

పైగా అతనితో కలిసి నటించడం సరదాగా ఉంటుందని తెలిపాడు.