500 కోట్ల క్లబ్ లో ‘జైలర్’.. కోలీవుడ్ లో హాట్ టాపిక్ చర్చ ఇదే!
TeluguStop.com
సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''జైలర్'( Jailer Movie ).
ఇక సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా( Tamannaah Bhatia ) హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.
"""/" /
అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది అనే టాక్ వినిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ వయసులో కూడా సరైన కథ పడితే సూపర్ స్టార్ ను ఎవరు కూడా బీట్ చేయలేరు అనే టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమా 500 కోట్లు సాదిస్తుందని కోలీవుడ్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
మొదటి రోజే 100 కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.మరి ఈ వీకెండ్ లోనే జైలర్ సినిమా 200 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది.
కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సూపర్ స్టార్ కెరీర్ లో కూడా ఇది బిగ్గెస్ట్ రికార్డులను నెలకొల్పేలా కనిపిస్తుంది.
రజిని నటించిన రోబో 2.0( Robo 2 .
0 ) మొదటి రోజు ఏకంగా 95 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండగా ఇప్పుడు జైలర్ మూవీ 91.
20 గ్రాస్ తో రెండవ స్థానంలోకి కూడా సూపర్ స్టార్ నే చేరిపోయాడు.
"""/" /
ఇలా లాంగ్ రన్ లో రజినీకాంత్ జైలర్ తో మరిన్ని రికార్డులను నెలకొల్పిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
అంతేకాదు ఈయన నెలకొల్పే రికార్డులు మరే హీరో బీట్ చేయలేడు.ఫ్యూచర్ లో కూడా రజినీకాంత్ తర్వాతనే మిగితా హీరోల రికార్డులు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఆగస్టు 15 కూడా సెలవు కావడంతో జైలర్ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చూడాలి జైలర్ 500 కోట్ల గ్రాస్ ను అందుకుంటుందో లేదో.