శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు రాజేంద్రప్రసాద్

తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు రాజేంద్రప్రసాద్.దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.

బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాను.త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది.

శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చాను.

వీడియో వైరల్.. పూరి జగన్నాథుడి గుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. చివరకు?