ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్…
TeluguStop.com
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.
అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.అమ్మవారి లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందించిన ఆలయ అధికారులు.
ఒంగోలులో దారుణం- లాడ్జిలో అంధురాలి హత్య