స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న హీరో నాని.. ఇన్నాళ్లకు క్లాస్ లుక్ ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని స్టార్ హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు.

నాని కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు రాష్ట్రాలలో నానికి విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఇది ఇలా ఉంటే నాని సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నాని చివరగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులకు పలకరించాడు. """/" / కాగా ఈ మూవీ విడుదల అయ్యి ఎంతటి సక్సెస్ ను సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకు అవడంతో నాని అదే ఊపుతో మరో సినిమాను కూడా పూర్తి చేశారు.

ఇది ఇలా ఉంటే నాని తాజాగా నటించిన చిత్రం దసరా.ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింగరేణి గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నాని ఇందులో మొట్టమొదటిసారిగా పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయినా గా నటించిన విషయం తెలిసిందే.

"""/" / నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.

తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ చేస్తుండడంతో ప్రస్తుతం ముంబైలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నాని.

అయితే గత కొద్ది రోజులుగా మాస్ లుక్ లో కనిపించిన నాని తాజాగా స్టైలీష్ లుక్‏లోకి మారిపోయారు.

ఇక సినిమా ప్రమోషన్స్ లో తాజాగా నాని స్టైలీష్ లుక్ కనిపించారు.స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు హీరో నాని.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలను చూసిన అభిమానులు, నెటిజన్స్ మాస్ లుక్ నుంచి స్టైలీష్ లుక్‏లోకి మారిన న్యాచురల్ స్టార్ ఇంత అందంగా ఉంటే ఎలాగయ్య అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ రివ్యూ & రేటింగ్