మీరే నా జీవితం, బలం అంటూ బ్రదర్స్‌పై నాగబాబు కామెంట్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఏ స్థాయిలో జరిగాయో మనందరికీ తెలిసింది.చిరంజీవి పుట్టిన రోజుకు ముందు నుంచి సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేసిన హంగామా మాటలలో చెప్పలేము.
ఈ క్రమంలోనే మెగాస్టార్ కు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఆగస్టు 22న కేవలం మెగాస్టార్ పుట్టిన రోజు మాత్రమే కాకుండా రాఖీ పండుగ కూడా కావడంతో మెగాస్టార్ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది.
మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకేచోట చేరడంతో పండుగ వాతావరణం ఏర్పడింది.మెగా కుటుంబంతో పాటు, అల్లు కుటుంబం, వైష్ణవ్, సాయి ధరమ్,వరుణ్ తేజ్ కూడా హాజరై పుట్టినరోజు వేడుకలతో పాటు రాఖీ పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలతో పాటు రాఖీ పౌర్ణమి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారాయి.
"""/"/
ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ,చిరు, నాగబాబు ముగ్గురు ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేస్తూ.
అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది మెగా అభిమానులను ఆకట్టుకుంది.
రోబోటిక్ స్పై బేబీ మృతికి కోతులు కన్నీళ్లు.. హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్!