బోగి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న మోహన్ బాబు..
TeluguStop.com
సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని సీనీ నటుడు మోహన్ బాబు కోరారు.
విద్యానికేతన్ విద్యా సంస్థల్లో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట బోగి పండుగను మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
చీకటిని పారద్రోలి వెలుగును నింపే పండుగ బోగి అని మోహన్ బాబు అన్నారు.
విశాఖ బీచ్: నేవీ విన్యాసాల్లో భయంకరమైన ఘటన.. వీడియో చూస్తే షాక్ అవుతారు!