వాళ్లిద్దరూ మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లు.. తరుణ్ భాస్కర్, అతని తల్లి గొప్పదనం ఇదేనంటూ?
TeluguStop.com
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో తరుణ్ భాస్కర్( Tarun Bhaskar ) ఒకరు కాగా ఈ దర్శకుని డైరెక్షన్ లో మూడు సినిమాలు తెరకెక్కితే ఆ మూడు సినిమాలు సక్సెస్ సాధించాయి.
తరుణ్ భాస్కర్ నటుడిగా కూడా సత్తా చాటగా తరుణ్ భాస్కర్ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
తరుణ్ భాస్కర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వేర్వేరు రంగాలలో సత్తా చాటుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
మహేష్( Mahesh ) అనే నటుడు తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నగరానికి ఏమైంది షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ తో ఫోటో దిగానని చెప్పుకొచ్చారు.
ఆ ఫోటో మెమరబుల్ ఫోటో అని మహేష్ చెప్పుకొచ్చారు.తరుణ్ భాస్కర్ సార్ నాకు దేవుడిలా అని తరుణ్ కానీ తరుణ్ తల్లి కానీ ఫుడ్ తినేవరకు వదిలిపెట్టరని కామెంట్లు చెశారు.
"""/" /
ఎవ్వరినైనా ఆ కుటుంబం చాలా బాగా ట్రీట్ చేస్తుందని మహేష్ చెప్పుకొచ్చారు.
వాళ్లిద్దరూ మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లు అని మహేష్ కామెంట్లు చేశారు.వాళ్లిద్దరినీ చూడగానే నాలో పాజిటివిటీ పెరుగుతుందని మహేష్ చెప్పుకొచ్చారు.
తరుణ్ భాస్కర్ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.తరుణ్ భాస్కర్ రెమ్యునరేషన్( Remuneration ) కూడా భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.
"""/" /
వెంకటేశ్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండగా అభిమానుల కోరిక నెరవేర్తుతుందో లేదో చూడాల్సి ఉంది.
వెంకటేశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సెకండాఫ్ సమస్య వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా ఆలస్యమైందని సమాచారం అందుతోంది.
క్రేజ్ ఉన్న హీరోలతో తరుణ్ భాస్కర్ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.
తరుణ్ భాస్కర్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!