అన్న నాతో అలా ఉండేవారు.. తారకరత్న గురించి చెబుతూ నటుడు ఎమోషనల్!

అన్న నాతో అలా ఉండేవారు తారకరత్న గురించి చెబుతూ నటుడు ఎమోషనల్!

నందమూరి హీరో తారకరత్న నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మంచి మనిషిగా ప్రశంసలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

అన్న నాతో అలా ఉండేవారు తారకరత్న గురించి చెబుతూ నటుడు ఎమోషనల్!

నటుడు గగన్ విహారి తారకరత్న గురించి మాట్లాడుతూ సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్న సమయంలో అమ్మ ప్రోత్సహించిందని చాలామంది నిరాశపరిచారని ఆయన తెలిపారు.

అన్న నాతో అలా ఉండేవారు తారకరత్న గురించి చెబుతూ నటుడు ఎమోషనల్!

నేను బాగా చదివానని అందువల్ల చాలామంది సినిమాలు వద్దని చెప్పారని గగన్ విహారి పేర్కొన్నారు.

కొంతమంది నాకు ఎన్నో సూచనలు చేశారని ఆయన వెల్లడించడం గమనార్హం.ప్రూవ్ చేసుకోలేకపోతున్నామని కొన్నిసార్లు ఫీలయ్యాయని గగన్ అన్నారు.

నాకు మొహమాటం ఎక్కువని ఆయన తెలిపారు.దాసరి గారికి ఫస్ట్ అడిషన్ ఇచ్చానని ఆయన కామెంట్లు చేశారు.

యంగ్ ఇండియా సినిమా అడిషన్ కోసం నేను వెళ్లానని గగన్ అన్నారు.త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేశానని గగన్ విహారి తెలిపారు.

"""/" / త్రివిక్రమ్ గారు సరదాగా మాట్లాడతారని ఆయన కామెంట్లు చేశారు.అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాలలో నేను నటించానని గగన్ పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఆయన తెలిపారు.తారకరత్నతో నాకు అనుబంధం ఎక్కువని ఆయనను చాలాసార్లు కలిశానని గగన్ అన్నారు.

మనుషులను ఆయన కలిపేసుకుంటారని తమ్ముడు అని పిలుస్తారని గగన్ తెలిపారు. """/" / తారకరత్న ఆప్యాయతతో దగ్గరకు తీసుకునేవారని గగన్ విహారి పేర్కొన్నారు.

ఆయన మరణ వార్త చాలా బాధ పెట్టిందని గగన్ పేర్కొన్నారు.నేను చివరిగా ఆయనతో కాల్ లో మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో తారకరత్న షూట్ లో ఉన్నారని గగన్ పేర్కొన్నారు.తారకరత్న గురించి ఎవరిని కదిలించినా ఆయన గురించి పాజిటివ్ గానే చెబుతుండటం గమనార్హం.

నటుడు తారకరత్న గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మైదానంలో కోహ్లీ – కేఎల్ రాహుల్ మాటల యుద్ధం.. ఎందుకంటారు?