ఆ నటుడు ముసలోడు అయినా కోరికలు మాత్రం మామూలుగా లేవుగా

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటుడు బ్రహ్మాజీ( Actor Brahmaji ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆయన రవితేజ తో పాటే ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు.రవితేజ తో కలిసి ఒక సినిమా లో హీరోగా నటించాడు.

టాలీవుడ్ లో బ్రహ్మాజీ హీరోగా నటించాలని చాలా ప్రయత్నాలు చేశాడు.కానీ సాధ్యం కాలేదు.

హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వక పోవడంతో ఆయన తన రూటు మార్చుకున్నాడు.

దర్శకత్వం పై ఆసక్తి ఉన్నా కూడా నటుడిగానే ఎక్కువ ఆఫర్లు రావడం వల్ల నటన వైపు ఆసక్తి చూపించాడు.

విలన్ గా కెరీర్ ఆరంభం లో నటించడం వల్ల హీరో గా సక్సెస్ అవ్వలేక పోయాడు అనేది టాక్ ఉంది.

"""/" / ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏ సినిమా లో చూసినా కూడా బ్రహ్మాజీ కనిపిస్తూ ఉన్నాడు.

ఇప్పుడు ఆయన తనయుడు సంజయ్ రావు( Sanjay Rao ) హీరోగా స్లమ్‌ డాగ్ హస్బెంబ్‌ సినిమా రాబోతుంది.

ఆ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమా లను జోరుగా చేస్తున్నాడు.కొడుకు కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు.

తనకు ఉన్న ప్రతి ఒక్క మార్గం ను ఉపయోగించుకుని బ్రహ్మాజీ సినిమాకి ప్రమోషన్‌ చేయడం జరిగింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ మాట్లాడుతూ హీరోగా నేను నటించాలని కోరుకుంటున్నాను. """/" / అయితే నాకు జోడీగా శ్రీ లీల( Sreeleela ) నటించాలని ఉంది అంటూ సరదాగా కామెంట్స్ చేయడం జరిగింది.

బ్రహ్మాజీ కామెంట్స్ తో చాలా మంది ట్రోల్స్ చేస్తున్నాడు.కొడుకు పెద్దోడు అయ్యి సినిమా ల్లో హీరోగా నటిస్తున్నాడు.

అలాంటిది ఇప్పుడు హీరోగా నటించాలని.అది కూడా తన కూతురు వయసు కంటే కూడా చిన్న వయసు అయిన శ్రీ లీల తో నటించాలని కోరుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అంటున్నారు.

ముసలోడే కానీ మహానుభావుడు అన్న డైలాగ్‌ మనోడికి బాగా వర్తిస్తుందని కొందరు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో: కొమ్ములు తిరిగిన ఎద్దుతో పెట్టుకున్న అవ్వ.. అది కుమ్మేయడంతో..