సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నటుడు అలీ
TeluguStop.com
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నటుడు అలీ తన కూతురు పెళ్లి సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నాను అని అలీ తన సంతోషం పంచుకున్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?