మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి..ఉండవల్లి
TeluguStop.com
ప్రభుత్వం నన్ను సంప్రదించలేదు మార్గదర్శిపై సమాచార హక్కు చట్టం ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ కు దరఖాస్తు చేశాను
ఇప్పటికీ మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి రామోజీరావుకి పద్మవిభూషణ్ కాదు భారతరత్న ఇవ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం రమ్మంటే స్వాధీనం చేసుకున్న మార్గదర్శి రికార్డులు నేను చూస్తాను రామోజీరావులా ప్రభుత్వం కూడా నాలుగు శాతం వడ్డీకి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తుందా.
పుష్ప సీక్వెల్ లో శ్రీలీల లుక్ లీక్.. డ్యాన్స్ తో మరోసారి అదరగొట్టడం పక్కా!