హిందూపురం వైసీపీ హత్య కేసులో చర్యలు..

హిందూపురంలో హత్యకు గురైన వైసీపీ నేత రామకృష్ఱా రెడ్డి హత్య కేసులో విచారణ వేగవంతం అయ్యింది.

నిన్న రామకృష్ణారెడ్డిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మృతుని అనుచరులు పోలీసుల సపోర్టుతోనే హత్య జరిగిందని ఆరోపణలు చేశారు.

మృతుని తల్లి ఫిర్యాదు నేపథ్యంలో హిందూపురం రూరల్ సీఐ, ఎస్సైలపై అధికారులు వేటు వేశారు.

సీఐ జీటీ నాయుడు, ఎస్సై కరీంలకు వీఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఈతకు వెళ్లి బాలుడు మృతి