యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం
TeluguStop.com
ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు.
ఆమె వయసు 85 సంవత్సరాలు.మైసూర్లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్లో ఉంది.
విశ్వం సినిమాతో గోపిచంద్ సక్సెస్ కొట్టాడా..?