యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం

ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు.

ఆమె వయసు 85 సంవత్సరాలు.మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది.

వంద రూపాయలకే కల్కి మూవీని థియేటర్లలో చూసే ఛాన్స్.. ఆ తప్పు మాత్రం చేయొద్దంటూ?