సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులు
TeluguStop.com
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమ అరెస్ట్ ను సవాల్ చేస్తూ నిందితులు నంద కుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలు సుప్రీం న్యాయస్థానానికి వెళ్లారు.
ఈ మేరకు శుక్రవారం లిస్ట్ చేయాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
నన్ను క్షమించండి,చాలా పెద్ద తప్పు జరిగింది: శ్రీకాంత్ అయ్యంగార్