సరూర్ నగర్ అప్సర హత్య కేసులో కస్టడీకి నిందితుడు

హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రంగారెడ్డి కోర్టు రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.

లక్కీ భాస్కర్: భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!