Lunar Eclipse : హోలీ రోజు చంద్రగ్రహణం రావడం శుభమేనా..? పండితుల అభిప్రాయం ఏమిటంటే..!

మార్చి 25వ తేదీన పంచాంగ విద్యార్థులకు సిద్ధాంత గణితం( Theoretical Mathematics ) ఆధారంగా ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పౌర్ణమి, హస్త నక్షత్రము కన్యా రాశి అందు కేతు గ్రహం ఉపాధ్యాయ చంద్రగ్రహణం( Lunar Eclipse ) ఏర్పడుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలిపారు.

ఈ గ్రహణం భారతదేశంలో సంభవించదు.భారత్ లో ఇది కనిపించకపోవడం వలన ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చిలకమర్తి తెలిపారు.

పంచాంగ రీత్యా 25వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 10:24 నుండి మధ్యాహ్నం 3:02 మధ్య ఉపచాయ చంద్రగ్రహణం ఉంటుంది.

మధ్యాహ్నం 12.44 నిమిషాలకు చంద్రగ్రహణ మధ్యస్థ కాలం ఏర్పడుతుందని ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని చిలకమర్తి తెలిపారు.

"""/" / అయితే ఈ గ్రహణం యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు రష్యా, ప్రాంతాలలో కనిపిస్తుంది.

కాబట్టి విదేశాలలో ఈ ప్రాంతాలలో నివసించు భారతీయులు ఆ గ్రహణ నియమాలు పాటించాలి.

అయితే కన్య రాశిలో ఏర్పడే ఈ గ్రహణ ప్రభావం వలన రాజకీయ అనుస్థితి నెలకొంటుంది.

అంతేకాకుండా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు జైలు పాలవడం కూడా జరుగుతుంది.అది మాత్రమే కాకుండా యుద్ధ వాతావరణం, భయాలు, ఉగ్రవాద దాడులు( War Atmosphere, Fears, Terrorist Attacks ), వాతావరణ మార్పులు కూడా ఏర్పడతాయి.

"""/" / అలాగే పశ్చిమ దేశాలలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు( Financial Difficulties, Problems ) ఏర్పడుతాయి.

అంతేకాకుండా అకాల వర్షాలు, సునామీ, భూకంపాలు లాంటివి కూడా ఏర్పడతాయని తెలిపారు.విదేశాలలో ఈ గ్రహణం ఏర్పడుతున్న సమయంలో అక్కడ నివసించే వంటి కన్యా, మీనరాశి జాతకులు ఈ గ్రహాన్ని చూడకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచించారు.

కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయులు పలు నియమాలు పాటించాలి.

అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు బయటకు రాకుండా ఉండాలి.

ఇక్కడ కరెన్సీ నోట్లను కూరగాయల్లాగా అమ్మేస్తారు.. వీడియో చూస్తే..